కర్ణాటక మాజీ సీఎం సదానందగౌడపై విచారణ
బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. నకిలీ ధ్రువ పత్రాలతో భూమి కొనుగోలు చేశారని సదానందగౌడపై అభియోగాలున్నాయి.