కర్నూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
కలికిరి:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా కలికిరి పర్యటన ముగించుకుని కర్నూలు జిల్లాకు బయలుదేరారు. అంతకుముందు ఆయన కలికిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న సైనిక్ స్కూల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్ పాష, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్నూరు జిల్లా మల్యాల వద్ద హంద్రీనీవా ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు.



