కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమైంది. రాందేవ్‌బాబా దీక్ష పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.