కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశం సందర్భంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు కేంద్రంపై ఆధారపడటాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలు ఉత్సవవిగ్రహాలుగా ఉన్నారని ఆయన ఆరోపించారు.