కాంగ్రెస్ సమావేశంలో రసాభాస
తెలంగాణ నేతల నినాదాలు
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఎంపీ పొన్నం డిమాండ్ వ్యక్తం చేశారు. అమరవీరులకు సంతాపం ప్రకటించామని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు.