కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలపై నిరసన

share on facebook

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఏఐసిసి కార్యదర్శి, టిపిసిసి డిసిప్లినరి కమిటీ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆదేశాలమేరకు శ్రీ రంగపుర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలపై నిరసన తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రంగపుర్ జెడ్పీటీసీ, టిపిసిసి బీసీ విభాగం ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్,కంబలపుర్ ఎంపీటీసీ ఎల్లస్వామి, వనపర్తి జిల్లా ఎస్ సి విభాగం అధ్యక్షులు గంధం రాజశేఖర్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు బి రాములు యాదవ్,ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, శ్రీధర్, వెంకటేష్ సాగర్,మండల సీనియర్ నాయకులు బొక్కలయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యం గంగాధర్ యాదవ్,రైతు కమిటీ అధ్యక్షుడు రాములు యాదవ్, మండల బీసీ విభాగం అధ్యక్షులు రజాగౌడ్, భీమన్న,శ్రీ రంగపుర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ పురుషోత్తం, చందు,చంద్రశేఖర్,గ్రామ కాంగ్రెస్ నాయకులు మధిల్లేటి,రామరాజు మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Other News

Comments are closed.