కాకినాడ మిలటరీ క్యాంటీన్‌ ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలభై మంది అరెస్టు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మిలటరీ క్యాంటీస్‌ ప్రాంతంలో పేకట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట అడుతున్న నలభై మందని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. రెండు లక్షల నగదు, 50 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.