కాన్‌కాస్ట్‌ పరిశ్రమలో భారీ విస్పోటనం

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కాన్‌కాస్ట్‌ పరిశ్రమలో భారీ విస్పోటనం జరిగింది. పేలుడు దాటికి యంత్ర పరికరాలు అర కిలోమీటర్‌ వరకూ ఎగిరి పడ్డాయి. ఒక్కపారిగా పేలుడు సంభవించటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాగా పేలుడు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తాజావార్తలు