కాప్‌-11 ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌:  జీవ వైవిధ్య సదస్సులో కీలమైన (కాప్‌-11) సభ్యదేశ ప్రభుత్వాల ప్రతినిధుల సమావేవాన్ని హైటెక్స్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ చారిత్రాకంగా జీవ వైవిద్యపరంగా హైదరాబాద్‌ ప్రత్యేకమైందన్నారు.