కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ట్రాఫిక్‌ ఎస్సై మృతి

పెదపులిపాక : కృష్ణా జిల్లాలోని పెదపులిపాక వద్ద ఓ కారు అదుపుతప్పి ప్కనే ఉన్న కేఈబీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రిఫిక్‌ ఎస్సై సుబ్రహ్మణ్యం మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు కారును బయటకు తీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.