కావూరిని మాయమాటలు: ఆమోస్‌

హైదరాబాద్‌: ఎంపీ కావూరి సాంబశివరావు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తప్ప మరే ప్యాకేజీకి ఒప్పుకునేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. డబ్బులున్న సీమాంధ్ర నేతల ఒత్తిడి వల్లే తెలంగాణ ఆలస్యమౌతుందని చెప్పారు.