కాసేపట్లో గన్‌పార్క్‌ నుంచి జర్నలిస్టుల ర్యాలీ

హైదరాబాద్‌: నిన్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటన సందర్భంగా తెలంగాణ మీడియా ప్రతినిధులపై చూపించిన వివక్షకు నిరసనడా టీజేఎఫ్‌, ఏపీడబ్యూజే కొద్ది సేపట్లో గన్‌పార్క్‌ నుంచి భార్యీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ప్రభుత్వం జర్నిలిస్టులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ వ్యక్తం  చేస్తున్నారు. తెలంగాణ పది జిల్లాల్లో ఆందోళనలు ధర్నాలు కొనసాగుతున్నాయి.