కాసేపట్లో ముఖ్యమంత్రితో భేటీ కానున్న మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌: సచివాలయంలో ఈ రోజు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇంజనీరింగ్‌ కౌన్సిల్‌ తదితర విషయాలపై చర్చించినారు. అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశం కానున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.