కురుపాం ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో సుప్రీం స్టే

ఢిల్లీ: విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్ధన్‌ ఎన్నిక విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యే సభకు హాజరు కావచ్చు కానీ ఓటింగ్‌కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వుల్లో  పేర్కొంది.