కేకేతో కేసీఆర్ బేటీ
హైదరాబాద్:టీఆర్‌ఎస్ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత ,రాజ్యసభ మాజీ సభ్యుడు కే.కేశవరావు భేటీ అయ్యారు. వారి సమావేశ వివరాలు తెలియాల్సి ఉంది.