కేకేతో మంత్రి జానారెడ్డి భేటి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావుతో మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు ,భవిష్యత్‌ కార్యచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

తాజావార్తలు