కేశూభాయ్‌ పటేల్‌ను కలిసిన నరేంద్రమోడీ

గుజరాత్‌: ఎన్నికలలో విజయఢంగా మోగించిన మోడీ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు. విజయానందాన్ని ఎవరితో పంచుకుంటున్నారని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మోడీ గురించి వచ్చిన మొదటి వార్త ఇది. నరేంద్రమోడీ గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ అధినేత కేశూభాయ్‌పటేల్‌ ఆయన నివాసంలో కలుసున్నట్లు సమాచారం తెలిసింది. కేశూభాయ్‌ పార్టీ ఈ ఎన్నికలలో రెండే సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.