కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు: కోదండరాం

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు అని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. మీడియాతో పాటు ఇతరులు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అందరం కలిసి తెలంగాణ సాధనం కృషి చేస్తామని పేర్కొన్నారు.