కొండాపూర్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద : కొండాపూర్‌లోని ఓ టెంట్‌ హౌస్‌ గోదాములో ఈరోజు మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.