కోర్టుకు హాజరైన ‘ గాలి ‘ బెయిల్ నిందితులు : విచారణ వాయిదా
హైదరాబాద్: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ కేసు నిందితులు ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. పట్టాభి రామరావు, చలపతిరావు, సోమశేఖర్‌రెడ్డి యాదగిరి. రవిచంద్ర, దశరథవరామిరెడ్డిలు ఎసీబీ కోర్టుకు హాజరయ్యారు. అయితే న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.