కోర్టులో లొంగిపోయిన విమలక్క

హైదరాబాద్‌: దారిసుంకం వసూలు కేంద్రం దహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విమలక్క కోర్టులో లొంగిపోయారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్‌ కోర్టులో ఆమె లొంగిపోయారు.