కోర్టులో హజరైన బిటెక్ విద్యార్థి
బీటెక్ విద్యార్థి అక్తర్‌ను గురువారం ఉదయం సిబిఐ అధికారులు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హజరుపర్చారు. లక్నో యూనివర్సిటీలో ఎంఎస్ సీటు కోసం ప్రధాని ఫోర్టర్ సంతకంతో సిఫార్సు లేఖ తయారు చేసిన కేసులో అక్తర్ నిందితుడు . ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు అక్తర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు.



