కోర్టు భవనానలు పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

విజయవాడ: రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పి.సి. ఘోష్‌ విజయవాగలోని కోర్టు భవనాలను పరిశీలించారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఆయన విజయవాడకు వచ్చారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ భవనంలో నూతనంగా నిర్మంచిన రెండో అంతస్తును ప్రారంభించారు.