కోర్‌ కమిటీ సమావేశంలో ఢిల్లీ ఘటనపై చర్చ

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పై కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.