క్రికెట్‌ టిక్కెట్ల కోసం విపరీతమైన రద్దీ

విశాఖ క్రీడలు: నగరంలోని ఏటీఏవీడీటీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 8న భారత్‌-న్యూజిలాండ్‌ జట్ట మధ్య టి 20 మ్యాచ్‌ జరగనుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు ఈ రోజు 23 ఈ సేవా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుంచే టిక్కెట్లకోసం క్రీడాభిమానులు బారులుతీరారు.రూ.300,600, 1500, 15,000 ధరలు టిక్కెట్లు అమ్ముతున్నారు. 300 రూపాయల టిక్కెట్లు మొదటి గంటలోనే అయిపోయాయి. మిగిలిపవాటికోసం కూడా నద్గీ నెలకొంది.