గడ్డివాములో కాలిన మృతదేహం

గుంటూరు, జనంసాక్షి: బాపట్ల మండలం ఈటేరులో గడ్డివాములో కాలిన మృతదేహం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ మృతదేహాన్ని గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. పోలీనులు కేపు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు