గణపయ్య నవరాత్రులు సందర్భంగా
శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో మా అన్నదానం
కార్యక్రమం విజయవంతం
పెద్దవంగర సెప్టెంబర్ 07(జనం సాక్షి ) గణపయ్య నవరాత్రులు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణపయ్యకు ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలో ఎక్స్ రోడ్ వద్ద బుధవారం మా అన్నదాన కార్యక్రమం ని కి ముఖ్యఅతిథిగా స్థానిక తహసిల్దార్ జి, రమేష్ బాబు, ప్రారంభించారు యూత్ అధ్యక్షుడు మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ గణపయ్య కు తొమ్మిది రోజుల నవరాత్రులు భాగంగా అన్నదాన కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందం ఉన్నా ది మళ్లీ వచ్చే సంవత్సరం ఇదేవిధంగా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యూత్ అధ్యక్షుడు అన్న నపురం ప్రవీణ్, వినోద్, వంశీ, దీకొండ శ్యామ్, కృపాకర్, వినయ్, అజయ్, అనిల్, ఈ కార్యక్రమంలో పాల్గొని నిమ్మల వీరన్న, బోనం యాకన్న,స్వామి, కిషోర్,రాజు,మా అన్నదాన ప్రోగ్రాం ని విజయవంతం చేశారు
చిన్న వంగర గణపయ్య నవరాత్రుల ఉత్సాహాల సందర్భంగా మా అన్నదానం కార్యక్రమం కనుకుంట్ల నరసింహ, జ్యోతి దంపతుల ద్వితీయ పుత్రుడు కనుకుంట్ల మనోహర్ ,జన్మదిన సందర్భంగా ఘనపు గణపయ్యకు ఘనంగా పూజలు నిర్వహించి అనంతరం చిన్నవంగర ఎక్స్ రోడ్ వద్ద మా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు