గన్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్‌: ప్రభుత్వం నుంచి అవినీతి మంత్రులను తొలగించాలని తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్ద ఈ ఉదయం భైఠాయించి నిరసన చేపట్టారు. అవినీతి మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.