గర్భిణిపై సామూహిక అత్యాచారం

కడప, జనంసాక్షి: నిర్భయ చట్టం రేప్‌ నిందితులకు భయాన్ని కలిగించడంలేదు. మహిళలపై రేపిస్టులు తమ దురాగతాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కన్నుమిన్ను కానకుండా ఓ నిండు గర్భినిపై నలుగురు కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో ఈఘోర దారుణం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

తాజావార్తలు