గవర్నర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ

హైదరాబాద్‌ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శ నారాయణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విచారణ వద్దంటూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం.