గవర్నర్‌ను కలిసిన టీడీపి ఎమ్మెల్యేల బృందం
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌ను ఇవాళ రాజ్‌భవన్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. కరెంట్ ఛార్జీల పెంపు విషయంలో జోక్యం చేసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు.