గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మార్చురీ వద్ద ఉన్న పరుపులు తగలబడుతున్నాయి తగలబడుతున్నాయి. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది.