గుంటూరులో రేషన్‌బియ్యం పట్టివేత
పొన్నూరు : గుంటూరు జిల్లా పొన్నూరులోని ఎంఎస్‌ఆర్ రైస్‌మిల్లుపై విజిలెన్స్ అధికారులు ఈరోజు ఉదయం దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా దాచిఉంచిన 70 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపైకేసునమోదు చేశారు.



