గుంటూరు వైద్యకళాశాలలో ఎంపీఐ బృందం తనఖీలు
గుంటూరు వైద్యం : గుంటూరు వైద్య కళాశాలలో 150 నుంచి 200లకు సీట్లు పెంచాలని పంపిన ప్రతిపాదనపై
భారత వైద్య మండలి తనిఖీ బృందం బుధవారం కళాశాలకు వచ్చి పరిశీలన జరుపుతోంది. డాక్టర్ పాటిల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వైద్య కళాశాలతో పాటు దానికి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రిలోని అన్ని విభాగాలనూ పరిశీలిస్తోంది.


