గుజరాత్‌ పీసీసీ అధ్యక్షుని పరాజయం

గాంధీనగర్‌:గుజరాత్‌ విధానసభ ఎన్నికల్లో పోర్‌బందర్‌నుంచి బరిలో దిగిన పీసీసీ అధ్యక్షుడు అర్జున్‌ మోద్వాడియో ఓడిపోయారు. ఆయనపై భాజపా అభ్యర్థి బాబుబాయ్‌ బొక్రియా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు కూడా ఓటమిచెందడం గమనార్హం.