గూడ్స్‌రైలులో మంటలు
నెల్లూరు: సింగరేణి నుంచి కడప జిల్లా ముద్దనూరుకు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. పడుగుపాడు రైల్వేస్టేషన్ వద్ద అధికారులు మంటలను గుర్తించి ఆర్పివేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.