గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తొలగింపు
గుంటూరు: గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పదవి నుంచి సీహెచ్ విజయభాస్కర్‌రెడ్డిని అధికారులు తొలగించారు. సత్తెనపల్లిలో గ్రంథాలయ భవనం లీజులో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అయన్ని తొలగించినట్లు అధికారులు తెలియజేశారు.