గ్రంధ చౌర్యం ఆరోపణలపై సస్పెండ్‌ చేసిన ఫరీద్‌ తిరిగి విధుల్లోకి

న్యూయార్క్‌: గ్రంధ చౌర్యం ఆరోపణలపై సస్పెండ్‌ చేసిన ప్రవాస భారత జర్నలిస్టు ఫరీద్‌ జకరియాను టైవమ్‌ సీఎస్‌ఎస్‌ సంస్థలు తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. జకరియా అనుకోకుండా చేసిన పొరపాటని ఆయన సేవల్ని తాము గౌరవిస్తామని, వచ్చే సంచికనుంచి తిరిగి ఆయన కాలవమ్‌ కొనసాగుతుందని టైవమ్‌ పేర్కొంది.