గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల
హైదరాబాద్ : 2011లో నిర్వహించిన గ్రూప్-2 ప్రాథమిక కీ ని ఏపీపీఎస్పీ విడుదల చేసింది. డిసెంబర్ 4 వరకు దీనిపై అధ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం తుది కీ విడుదల చేస్తామని చెప్పారు.