గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడిగా తలసాని
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆపార్టీ కార్యాలయం నుంచి ఆయనకు నియామకపు ఉత్తర్వులు అందాయి.