ఘనంగా పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కొండమల్లేపల్లి రైతు సమన్వయ

share on facebook

సమితి అధ్యక్షులు కేసాని లింగారెడ్డి  కొండమల్లేపల్లి నవంబర్ 24 జనం సాక్షి న్యూస్: మండల కేంద్రంలో గురువారం నాడు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగంధర్ రెడ్డి జన్మదిన వేడుకలు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని  లింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు ఈ సందర్భంగా కేసాని లింగారెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవకై ప్రజలతోనే ఉంటున్న  యువకుడు విద్యావంతుడు సేవా భావి స్నేహశీలి ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొన్న మాతోటి రాజకీయ సహచరి పసునూరి యుగేందర్ రెడ్డి కి హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో వారు ప్రజలకు మరింత సేవా చేయాలని   కోరుకుంటూ శాలువా పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేసి   జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోల్ ముంతల్ పహాడ్  మాజీ సర్పంచ్ మాడుగుల యాదగిరి, అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్  ఆత్మ చైర్మన్ దేవరకొండ మరియు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

Other News

Comments are closed.