చర్లపల్లి జైలు నుంచి విమలక్క విడుదల
హైదరాబాద్: తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ విమలక్క శుక్రవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. టోల్‌గేట్ ధ్వంసం కేసులో విమలక్కలను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.