చర్లపల్లి జైల్లో తనిఖీలు

హైదరాబాద్‌: చర్లపల్లి జైలుల్లో అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. ఖైదీల వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.