చార్మీనార్‌ వద్ద నిరసన: ఐదుగురు ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ వద్ద ఎంఐఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు ఐదుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. పాతబస్తీలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, వదంతులను నమ్మవద్దని కమిషనర్‌ అనురాగ్‌ శర్మ కోరారు. భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో హైకోర్టు సివిల్‌ అడ్మిని స్ట్రేషన్‌ ఆదేశాలనే పాటిస్తామని కమిషనర్‌ తెలియజేశారు.

తాజావార్తలు