చింతపల్లి నుంచి ప్రారంభమైన బాబు పాదయాత్ర

రంగారెడ్డి :తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ఏడో రోజు కొనసాగుతోంది పూడూరు మండలం చింతపల్లి కూడలి బాబు పాదయాత్ర ప్రారంభమైంది