చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరాన మోసం
చిట్టీల పేరుతో ఓ మహిళ 400 మందిని ఘరాన మోసం చేసింది. చిట్టీల పేరుతో రూ.2కోట్ల మేర వసూలు చేసి ఉడాయించింది. భాదితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు. చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.