చిన్నపాటి వ్యాపార సంస్థలకు ఐఎంఐమొబైల్ ఓపెన్‌హస్‌ప్రతేక సేవలు
హైదరాబాద్: చిన్నపాటి వ్యాపార సంస్థలు నిర్వహించే వారి కోసం ఐఎంఐ మొబైల్ ఓపెన్ హౌన్ ప్రత్యేక సేవలను ప్రవేశపెట్టింది. వ్యాపారసంస్థల యాజమాన్యలపై నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని వినియోగదారులకు మరింత చేరువయ్యేలా ఐఎంఐ మొబైల్ ఓపెన్‌హస్ ఇక సాప్ట్‌వేర్‌ను రూపోందించింది.



