చిన్నారి అపహరణకు యత్నం

విశాఖ: విశాఖపట్నం కేజీహెచ్‌ పిల్లల వార్డులో చిన్నారిని అపహరించేందుకు ముగ్గురు సభ్యులముఠా యత్నించింది. ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు మహిళలు,ఒక వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.