చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగా అల్పపీడన  ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.