చెట్టు కూలి నాలుగు ఇళ్లు ధ్వంసం

హైదరాబాద్‌ : నగరంలో రాత్రి కురిసిన భరీ వర్షానికి సనత్‌నగర్‌లో ఓ చెట్టు నేలకొరిగింది. దీంతో  సమీపంలో ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది. పోలీసులు
ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.